: కోస్తాంధ్రలో వానలు కురిసే అవకాశం: విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం


వాయుగుండం ప్రభావంతో ఈ సాయంత్రం నుంచి కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోందని, ఇది క్రమంగా పశ్చిమ దిశగా ఆంధ్రప్రదేశ్ వైపు పయనించి, 12 గంటల్లో మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News