: సీఎంకి యనమల రాసిన లేఖలో ఏముంది?


రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నేడు ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో ప్రధానంగా, చంచల్ గూడ జైల్లో జగన్ రాజకీయ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సర్కారు జగన్ కు సహకరిస్తోందోన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని యనమల పేర్కొన్నారు. ఈ క్రమంలో జైలు సూపరింటిండెంట్, ఇతర సిబ్బందిపై ఏసీబీ విచారణ జరపాలని ఆయన సూచించారు. జగన్ కు ములాఖాత్ లు కేటాయించే విషయంలో జైలు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ఇదే విషయాన్ని మంత్రి ఆనం, ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా చెప్పారని యనమల గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News