: సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ


ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. చంద్రబాబు సింగపూర్ యాత్రపై మంత్రి చర్చించనున్నారు. బాబు ఈ నెల 12,13,14 తేదీల్లో సింగపూర్లో పర్యటిస్తారు. ఏపీలో పెట్టుబడులకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే లక్ష్యంగా ఆయన సింగపూర్ వెళుతున్నారు.

  • Loading...

More Telugu News