: 'స్వచ్ఛ భారత్' చేపట్టిన నటుడు కమల్ హసన్
భారతదేశం గర్వించదగ్గ నటుడు కమల్ హసన్ చెన్నైలో 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని చేపట్టారు. 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మాదంబాక్కం చెరువును కమల్ శుద్ధి చేస్తున్నారు. కమల్ రాకతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. ఆయన స్ఫూర్తితో తోటివారు కూడా చెరువును శుభ్రం చేసే కార్యక్రమంలో తలో చేయి వేస్తున్నారు.