: కోహ్లీ ఔట్... విజయానికి చేరువలో భారత్


శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ విజయానికి చేరువైంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. 44 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 2 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 49 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు రాయుడు 117 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ విజయానికి 43 బంతుల్లో మరో 19 పరుగులు అవసరం. 7 వికెట్లు చేతిలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News