: అర్ధశతకం పూర్తి చేసుకున్న అంబటి రాయుడు
శ్రీలంకతో జరుగుతున్న వన్డేలో హైదరాబాదీ ఆటగాడు అంబటి రాయుడు సత్తా చాటుతున్నాడు. 59 బంతులను ఎదుర్కొన్న రాయుడు 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో తన ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు శిఖర్ ధావన్ 79 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 26.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 140 పరుగులు.