: రెండో వన్డేలో భారత్ టార్గెట్ 275


కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (92) రాణించడంతో రెండో వన్డేలో శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 274 పరుగులు సాధించింది. సంగక్కర 61 , దిల్షాన్ 35 పరుగులు చేశారు. చివర్లో బౌలర్ దమ్మిక ప్రసాద్ (30) విలువైన పరుగులు జోడించడంతో శ్రీలంక, భారత్ ముందర ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు సాధించారు.

  • Loading...

More Telugu News