: హైదరాబాదులో త్వరలో వంద శాతం వై-ఫై సౌకర్యం: కేటీఆర్


భాగ్యనగరానికి త్వరలో వంద శాతం వై-ఫై కనెక్టివిటీ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో వై-ఫై సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కాగా, వై-ఫై ఏర్పాటుకు టెలికాం కంపెనీల మధ్య పోటీ నెలకొందన్నారు. హైదరాబాదులోని ఐటీసీ కాకతీయ హోటల్ లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి పైవిధంగా తెలిపారు.

  • Loading...

More Telugu News