: మోదీకి పాక్ తాలిబాన్ ముఠా బెదిరింపు


పాకిస్థాన్ లోని వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడి తమ పనేనంటూ తెహ్రీక్-ఇ-తాలిబాన్, పాక్ జమాత్-ఉల్-అహ్రర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడా పాక్ తాలిబాన్ ముఠానే ప్రధానికి డైరెక్ట్ గా బెదిరింపులు చేసింది. ఈ మేరకు మోదీ ట్వీట్ కు స్పందిస్తూ, "వందలమంది ముస్లింలను చంపిన హంతకుడివి నీవు. గుజరాత్ అల్లర్ల ఘటన నేపథ్యంలో కాశ్మీర్ అమాయక ప్రజల తరపున ప్రతీకారం తీర్చుకుంటాం" అని పాక్ జమాత్-ఉల్-అహ్రర్ అధికార ప్రతినిధి ఎహసాన్ ఉల్లాహ్ ఎహ్సాన్ పోస్టు చేశాడు.

  • Loading...

More Telugu News