: సాగర్ లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి


నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఐదు యూనిట్ల నుంచి 500 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 582 అడుగులకు చేరింది. మరోవైపు, సాగర్ కు ఇన్ ఫ్లో కూడా బాగా తగ్గిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News