: ఆమెకు ఇష్టం లేకపోయినా అబార్షన్ చేసిన డాక్టర్!


విజయనగరం జిల్లా గజపతినగరంలో దారుణం చోటుచేసుకుంది. దత్తిరాజేరు మండలంలోని చినచామరాపల్లిలో ఓ బాలికను బెదిరించి గర్భవతిని చేసిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. వైద్య పరీక్షల కోసం బాలికను గజపతినగరం ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. నిందితుడ్ని రక్షించేందుకు బాలికకు ఇష్టం లేకపోయినా డాక్టర్ ఆమెకు బలవంతంగా అబార్షన్ చేశాడు. విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా సంఘాలు డాక్టర్ ను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు.

  • Loading...

More Telugu News