: విశాఖ మెట్రో రైలుకు సన్నాహకాలు షురూ


విశాఖపట్నం నగరానికి తలమానికంగా నిలవనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు సన్నాహకాలు మొదలయ్యాయి. మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ విశాఖ చేరుకున్నారు. విశాఖ మహానగరపాలక సంస్థ అధికారులతో శ్రీధరన్ బృందం సమావేశమైంది. భేటీ అనంతరం మెట్రో ప్రతిపాదిత ప్రాంతాలను బృందం పరిశీలించనుంది.

  • Loading...

More Telugu News