: ఏఐసీసీ పరిశీలకుడి సమావేశానికి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి


హైదరాబాదులోని అసెంబ్లీ కమిటీ హాలులో జరుగుతున్న టీకాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు కుంతియా హాజరయినప్పటికీ కోమటిరెడ్డి మాత్రం రాలేదు. దీంతో, టీఆర్ఎస్ పార్టీలోకి కోమటిరెడ్డి వెళుతున్నారన్న వార్తలకు బలం చేకూరినట్టయింది.

  • Loading...

More Telugu News