: త్వరలో చంద్రబాబుకు కొత్త కాన్వాయ్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ మారబోతోంది. గత కొన్నేళ్లుగా ఆయన ఉపయోగిస్తున్న పాత కాన్వాయ్ ను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. కొత్త కాన్వాయ్ వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News