: శ్రీవారి లడ్డూలు దారిమళ్లుతున్నాయి


తిరుమల తిరుపతిలో శ్రీవారి లడ్డూలు దారిమళ్లుతున్నాయి. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదానికున్న ప్రత్యేకతే వేరు. ప్రపంచ వ్యాప్తంగా టీటీడీ తయారు చేసే లడ్డూలకు అభిమానులున్నారు. తిరుమలలో 40 లడ్డూ టోకెన్లు కలిగిన ఒప్పంద కార్మికుడిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయానికి సంబంధించి నాదముని అనే వ్యక్తిని, మరో ఇద్దరిని విజిలెన్స్ అధికారులు పట్టుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News