: కర్ణాటకలో పన్నెండు నగరాల పేర్లలో స్వల్పమార్పులు


కర్ణాటకలోని పన్నెండు నగరాల పేర్లలో కేంద్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. స్థానిక భాష ఆధారంగా మార్పులు చేయడానికి కేంద్రం ఆమోదించినట్టు ఓ అధికారి తెలిపారు. మార్చిన పేర్లు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పేర్లు మారిన నగరాలు ఇవే... పాతపేరు - కొత్తపేరు * బెంగళూర్-బెంగళూరు * మైసూర్- మైసూరు * మంగళూర్-మంగళూరు * బెల్గాం-బెలగావి * హుబ్లి-హుబ్బళ్లి * గుల్బర్గా-కలబుర్గి * బీజాపూర్-విజయపుర * చిక్ మగళూర్-చిక్కమగళూరు * హోస్పేట్-హోస్పేట * షిమోగా-శివమొగ్గ * టుంకూర్-టుమకూరు * బెళ్లారి-బళ్లారి

  • Loading...

More Telugu News