: దిగ్విజయ్ కు బెయిలబుల్ వారెంట్ జారీ


కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ వేసిన పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ కు ఢిల్లీలోని మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు రెండు పార్టీల వ్యక్తులు (గడ్కరీ, దిగ్విజయ్) ఇద్దరూ ఈ నెల 10న కోర్టు ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News