: చెన్నైలో మూతపడిన 'నోకియా ప్లాంట్'


చెన్నైలోని శ్రీపెరంబదూర్ లో ఉన్న తమ సంస్థ ఏకైక ప్లాంట్ ను దిగ్గజ మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారు 'నోకియా' మూసివేసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. "గతంలో (అక్టోబర్ 7) ప్రకటించినట్టుగానే మా కొత్త సంస్థ (మైక్రోసాఫ్ట్) ఆదేశాల మేరకు... నేటి నుంచి చెన్నైలోని మొబైల్ హ్యాండ్సెట్ ఉత్పత్తిని ఆపుతున్నాం" అని నోకియా ఇండియా అధికారి ఒకరు చెప్పారు. ప్లాంట్ మూసివేతతో దాదాపు 8,000కు పైగా వర్కర్లు నిరుద్యోగులవుతున్నారు.

  • Loading...

More Telugu News