: అటవీశాఖ తీరును నిరసిస్తూ ఆలయాన్ని మూసేసిన అర్చకులు


అటవీశాఖ సిబ్బందిపై అర్చకులకు కోపం వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరిగుట్టపై దేవాదాయ శాఖ నిర్మించిన భవనాన్ని అటవీ సిబ్బంది కూల్చివేశారు. ఈ ఉదంతం అర్చక స్వాములకు తీవ్ర ఆగ్రహావేశాలను కలిగించింది. అటవీ సిబ్బంది చర్యలను ఖండిస్తూ, ఆలయ ద్వారాన్ని మూసివేశారు. భక్తులు కూడా అటవీశాఖ చర్యలను తప్పుబడుతున్నారు.

  • Loading...

More Telugu News