: తెలంగాణలో తొలి నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీవెన్సన్
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తొలి నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఎల్విస్ స్టీవెన్సన్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఎమ్మెల్యేగా నామినేట్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ సిఫారసు మేరకు గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు.