: పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ
ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్ తదితరులు కూడా హాజరయ్యారు. కాసేపట్లో, విజయ్ చౌక్ వద్ద ఐక్యతా పరుగును ప్రారంభించనున్నారు.