: పూణెలో కుప్పకూలిన 7 అంతస్థుల భవనం


మహారాష్ట్రలోని పూణెలో 7 అంతస్థుల భవనం కుప్పకూలింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్టు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News