: ఆ 609 కోట్లు ఏపీకి ఎలా దారి మళ్లించారు?: కార్మికశాఖ అధికారులను ప్రశ్నిస్తున్న పోలీసులు
కార్మిక శాఖలో నిధుల దారి మళ్లింపుపై విచారణ జరుగుతోంది. కార్మిక శాఖ అధికారులు రామారావు, మురళీసాగర్ లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 609 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లించడంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఫైళ్లు మాయమైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.