: నవంబర్ 4న ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా ఎంపిక


ఆస్ట్రేలియాలో పర్యటన కోసం టీమిండియాను నవంబర్ 4న ఎంపిక చేయనున్నారు. ఆ రోజు, ముంబయిలోని బీసీసీఐ క్రికెట్ సెంటర్ లో సెలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. డిసెంబర్ 4 న మొదలయ్యే టెస్టు సిిరీస్ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ) జనవరి 7న ముగుస్తుంది. ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 టెస్టులు ఆడనుంది. జట్టు నవంబర్ 21న ఆస్ట్రేలియా పయనం కానుంది.

  • Loading...

More Telugu News