: సుబ్రహ్మణ్యస్వామిపై పరువునష్టం దావాను నిలుపుదల చేసిన సుప్రీం
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామిపై వేసిన పరువునష్టం దావాను సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది. సుబ్రహ్మణ్యస్వామిపై అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ దావా వేసిన సంగతి తెలిసిందే.