: రోడ్లు ఊడ్చిన అమితాబ్ బచ్చన్


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చీపురు పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ముంబయి రోడ్లను శుభ్రం చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు. 'కౌన్ బనేగా కరోడ్ పతి' గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ కు ముందు 'స్వచ్ఛ భారత్' లో పాల్గొన్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని 'బిగ్ బి' పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News