: నవంబర్ 16న నెల్లూరులో సచిన్ పర్యటన


ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నవంబర్ 16న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నాడు. ఇటీవల తాను దత్తత తీసుకున్న పీఆర్ కండ్రిగ గ్రామాన్ని సందర్శించనున్నాడు. ఈ సందర్భంగా రూ.3.50 కోట్లతో ఆ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను సచిన్ ప్రారంభిస్తాడు.

  • Loading...

More Telugu News