: మూడు రూపాయలు పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర


వంట గ్యాస్ సిలిండర్ ధర మూడు రూపాయలు పెరిగింది. పెంచిన ధర ఈ నెల 23 నుంచి అమల్లోకి వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం డీలర్లకు ఇచ్చే కమిషన్ పెంచినందువల్లే ధర పెంపు అనివార్యమైందని అధికారులు చెప్పారు. గతంలో పంపిణీదారులకు రూ.40.71 కమిషన్ ఇచ్చేవారు. ఇప్పుడు దానికి ఇంకో మూడు రూపాయలు కలిపి ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News