: దయానిధి మారన్ కు ప్రత్యేక కోర్టు సమన్లు


ఎయిర్ సెల్-మాక్సిస్ ఒప్పందం నేపథ్యంలో మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ కు ఢిల్లీలోని 2జీ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఆయనతో పాటు సోదరుడు కళానిధి మారన్ లకు మలేషియా వ్యాపారవేత్త టి.ఆనంద్ కృష్ణన్, మాక్సిస్ గ్రూపు ఉన్నతాధికారి అగస్టన్ రాల్ఫ్ మార్షల్ తో పాటు సన్ డైరెక్ట్ టీవీ ప్రైవేట లిమిటెడ్ సహా నాలుగు సంస్థలకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ ఒప్పందంలో తనకున్న పలుకుబడితో చెన్నైకు చెందిన టెలికం ప్రమోటర్ సి.శివశంకరన్ ను ఎయిర్ సెల్ లోని వాటాను మాక్సిస్ గ్రూపుకు విక్రయించేందుకు మారన్ ఒత్తిడి చేసినట్లు సీబీఐ విచారణలో తెలింది.

  • Loading...

More Telugu News