: కేసీఆర్ వైఖరితో రాయలసీమలో పంటలు ఎండిపోయే పరిస్థితి: ఉపముఖ్యమంత్రి కేఈ


అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉక్కు కర్మాగారాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే రాయలసీమలో పంటలు ఎండే పరిస్థితి వచ్చిందన్నారు. ముందుచూపు లేనందునే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందన్న కేఈ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరిధిలోనే వ్యవహరించిందని చెప్పారు. కాబట్టి, విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణా బోర్డుకు పూర్తి అధికారాలు ఇవ్వాలన్నారు.

  • Loading...

More Telugu News