: తెలంగాణ ఎన్నికల సంఘానికి కార్యదర్శి నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా కె.ధర్మారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కొన్ని రోజుల కిందట ప్రత్యేక ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు.