: సాయంత్రం భేటీ కానున్న టీడీపీ పొలిట్ బ్యూరో


ఈ రోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ భేటీ జరగబోతోంది. పొలిట్ బ్యూరో సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. విద్యుత్ సమస్య, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News