: పార్టీలకతీతంగా కేసీఆర్ కు మద్దతివ్వాలి: కోమటిరెడ్డి


కష్టాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతివ్వాలని టీకాంగ్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శ్రీశైలం విద్యుత్ కోసం అవసరమైతే నిరాహారదీక్ష కూడా చేపడతానని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సరైన ధోరణిలో ముందుకు వెళ్లడం లేదని... అందుకే కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాల్లో కూడా తాను పాల్గొనడం లేదని ఆయన అన్నారు

  • Loading...

More Telugu News