: టీవీ చానళ్ళను అభినందించిన మోదీ


దీపావళి సందర్భంగా బాణాసంచా తాలూకు చెత్తతో వీధులు నిండిపోయిన దృశ్యాలను ప్రసారం చేసిన పలు టీవీ చానళ్ళను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఇలాంటి విజువల్స్ ను ప్రసారం చేయడం ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యం పట్ల చైతన్యం కలిగించవచ్చని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నారు. "బాణాసంచా చెత్తను చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా తొలగిస్తున్నారని ఎందరో మిత్రులు చెప్పారు. అందుకే, ప్రజలను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News