: 'తెలంగాణ' పత్రిక చీఫ్ ఎడిటర్ గా రామమోహన్ నియామకం
తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఓ పత్రికను నడపడానికి సన్నద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పత్రికకు చీఫ్ ఎడిటర్ గా అష్టకళ రామమోహన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు.