: విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది... పరిష్కరించండి: కేంద్రానికి ఎంపీ దత్తాత్రేయ లేఖ


తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొందని.... వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాశారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి 350 మెగావాట్లు, ఏపీలోని కృష్ణపట్నం, సీలేరు నుంచి 52 శాతం విద్యుత్ ను తెలంగాణకు కేటాయించాలని లేఖలో కోరారు. విద్యుత్ సంక్షోభం వల్ల తెలంగాణలోని ఇళ్లకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు తీవ్ర స్థాయిలో విద్యుత్ కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News