: ఛాటింగ్ యాప్ విడుదల చేసిన ఫేస్ బుక్


తన వినియోగదారులకు ఫేస్ బుక్ మరో కొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. 'రూమ్స్' పేరుతో చాటింగ్ యాప్ ను విడుదల చేసింది. మొబైల్ ఫోన్ లో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని... చాటింగ్ చేసుకోవచ్చు. ఈ యాప్ విశేషమేమిటంటే... మన ఒరిజినల్ పేరుతో కాక... మరేదైనా ముద్దుపేరుతో కూడా ఈ యాప్ లో రూమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే... దీనికోసం మన వ్యక్తిగత వివరాలతో కూడిన అప్లికేషన్ ను నింపాల్సిన అవసరం కానీ, ఫేస్ బుక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం కానీ లేదు.

  • Loading...

More Telugu News