ఈ సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశానికి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలు, తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.