: టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫైళ్ళు 24-10-2014 Fri 12:38 | తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆడిటింగ్ విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఫైళ్ళు, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. వివరాలు తెలియాల్సి ఉంది.