: 'వాషింగ్టన్ పోస్ట్' మాజీ సంపాదకుడు కన్నుమూత
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాత్రికేయుడు, 'వాషింగ్టన్ పోస్ట్' మాజీ సంపాదకుడు బెంజమిన్ బ్రాడ్లీ (93) కన్ను మూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతోనే ఆయన కన్నుమూశారు. సంచలనం సృష్టించిన 'వాటర్ గేట్' కుంభకోణాన్ని ఆయనే వెలికి తీశారు. దీంతో, వాషింగ్టన్ పోస్ట్ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.