: తండ్రి అయిన జకోవిచ్
సెర్చియా టెన్నిస్ యోధుడు జకోవిచ్ తండ్రయ్యాడు. తన భార్య జెలెనా మగబిడ్డకు జన్మనిచ్చిందని జకోవిచ్ ట్వీట్ చేశాడు. కుమారుడికి స్టెఫాన్ అనే పేరు పెట్టినట్టు తెలిపాడు. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. ఎనిమిదేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత జకోవిచ్, జెలెనాలు ఈ ఏడాది జులైలో పెళ్లి చేసుకున్నారు.