: సియాచిన్ బయల్దేరిన మోదీ... జవాన్లతో దీపావళి సంబరాలు


ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్ లోని వరద బాధితులతో ఆయన కొంత సమయాన్ని గడిపారు. అనంతరం భారత సైనికులతో గడపడానికి సియాచిన్ బయలుదేరారు. 'ప్రత్యేకమైన ఈ రోజును మన సైనికులతో గడపడానికి సియాచిన్ వెళుతున్నాను' అని ట్వీట్ కూడా చేశారు. దేశంలోని ప్రతి పౌరుడూ మీ వెంటే ఉన్నాడు అన్న సందేశాన్ని సైనికుల కోసం తాను తీసుకెళుతున్నానని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News