: ఎబోలా నివారణకు వ్యాక్సిన్ రెడీ!


ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఎబోలా వ్యాధి నివారణకు వ్యాక్సిన్ సిద్ధమవుతోంది. డెన్మార్క్ కు చెందిన బావరిస్ నోర్డిక్ సంస్థ, అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అందించిన సాంకేతిక సహకారంతో ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు జాన్సన్ అండ్ జాన్సన్ బుధవారం వెల్లడించింది. వచ్చే మే నాటికి 2.5 లక్షల వ్యాక్సిన్ లను తయారు చేస్తామని, 2015 చివరి నాటికి 10 లక్షల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News