: స్మార్ట్ రాజధాని నిర్మాణానికి జపాన్ బృందం సహకారం: చంద్రబాబు


ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ సచివాలయంలో ఈ రోజు జపాన్ బృందం సమావేశమైంది. స్మార్ట్ సిటీ, ఏపీ రాజధాని నిర్మాణంపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా ఏపీలో స్మార్ట్ రాజధాని నిర్మాణానికి జపాన్ బృందం ముందుకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఇక, విశాఖ బీచ్ రోడ్డులో జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News