: హీరో సునీల్ రూ. 5 లక్షల విరాళం
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం సినీ హీరో సునీల్ రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. గుంటూరులోని ఆర్వీఆర్ జేసీ కళాశాల కూడా సీఎం సహాయనిధికి రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. ఈ ఉదయం కళాశాల యాజమాన్యం, సిబ్బంది జిల్లా కలెక్టర్ కు చెక్ ను అందజేశారు.