: నల్లధనం ఖాతాదారుల పేర్లు చెబితే కాంగ్రెస్ ఇబ్బంది పడుతుంది: అరుణ్ జైట్లీ


అక్రమ విదేశీ ఖాతాదారుల పేర్లను బయటకు వెల్లడిస్తే కాంగ్రెస్ కచ్చితంగా సమస్య ఎదుర్కొంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్ర్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, "నల్లధనం ఖాతాదారుల పేర్లు పబ్లిక్ గా వెల్లడిస్తే... బీజేపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందుకు నేను హామీ ఇస్తున్నా. కానీ, వారి పేర్లు చెబితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇబ్బంది పడక తప్పదు" అని పేర్కొన్నారు. కాగా, త్వరలో ఖాతాదారుల పేర్ల వివరాలను కోర్టు ముందు పెడతామన్నారు.

  • Loading...

More Telugu News