: ఏపీ బీజేపీ ఇన్ చార్జిగా రాజీవ్ ప్రతాప్ రూఢీ... తెలంగాణ స్టేట్ కు కృష్ణదాస్


భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలకు ఇన్ చార్జిలను నియమించింది. ఏపీ ఇన్ చార్జిగా రాజీవ్ ప్రతాప్ రూఢిని ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వం, తెలంగాణ రాష్ట్రానికి పీకే కృష్ణదాస్ ను నియమించింది. అటు, కర్ణాటక బీజేపీ ఇన్ చార్జిగా మురళీధర్ రావు ను నియమించారు.

  • Loading...

More Telugu News