: దీపావళి నాడు శ్రీనగర్ వరద బాధితులతో గడపనున్న మోడీ


ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక వస్తున్న తొలి దీపావళి పండుగను నరేంద్రమోడీ శ్రీనగర్ వరద బాధితులతో కలసి చేసుకోనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తెలిపిన ప్రధాని, "అక్టోబర్ 23న దీపావళి నాడు శ్రీనగర్ లో ఉంటాను. దురదృష్టశాత్తు సంభవించిన వరదలకు ప్రభావితమైన అక్కడి సోదరసోదరీమణులతో ఆ రోజంతా గడుపుతాను" అని మోడీ ట్వీట్ చేశారు. జమ్మూకాశ్మీర్ కు వరదలు వచ్చాక ప్రధానమంత్రిగా మోడీ నాలుగో పర్యటన ఇది.

  • Loading...

More Telugu News