: సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైళ్ల గల్లంతు... 8 మంది సస్పెన్షన్


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏకంగా 25 ఫైళ్లు గల్లంతయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన అధికారులు, 8 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు.

  • Loading...

More Telugu News