: హైదరాబాదు చేరుకున్న బాబు... ఘనస్వాగతం పలికిన టి.టీడీపీ నేతలు
విశాఖలో వారం రోజుల పాటు తుపాను సహాయక చర్యలను పర్యవేక్షించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదు తిరిగివచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో బాబుకు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.